Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ వైద్య సేవలపై మంత్రి దామోదర్ సమీక్ష

Follow Udayam on Google
అమరేష్ గౌడ్ Aug 03, 2026 6:47 PM నిజామాబాద్General
నిజామాబాద్ వైద్య సేవలపై మంత్రి దామోదర్ సమీక్ష - Udayam
హైదరాబాద్ సచివాలయంలో ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ నిజామాబాద్ జిల్లా వైద్యారోగ్య శాఖపై ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆసుపత్రుల పనితీరు, మౌలిక వసతులు, అభివృద్ధి పనులపై చర్చించారు. ప్రజలకు అందుతున్న వైద్య సేవల మెరుగుదలపై సమావేశంలో సమీక్షించారు. కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, సుదర్శన్ రెడ్డి, పోచారం శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...