Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బహుభార్యత్వంపై కేంద్రానికి సుప్రీం నోటీసులు

Follow Udayam on Google
స్వప్న రెడ్డి Jul 31, 2026 6:29 PM జాతీయంGeneral
బహుభార్యత్వంపై కేంద్రానికి సుప్రీం నోటీసులు   - Udayam
ముస్లిం మహిళల హక్కులు, బహుభార్యత్వ రద్దుపై దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 82 ప్రకారం బహుభార్యత్వాన్ని నేరంగా పరిగణించాలని, ముస్లిం వ్యక్తిగత చట్టాల క్రోడీకరణకు ఆదేశించాలని పిటిషనర్లు కోరారు. సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించి కేంద్రం స్పందన కోరింది.

Comments

G
Loading comments...