వార్తలకు తిరిగి వెళ్లండి

ఖచ్చితమైన సోయాబీన్ బ్రీడింగ్ కోసం అత్యాధునిక సాంకేతికతను అభివృద్ధి చేసేందుకు భారత్ (మీటీ), అమెరికా (ఎన్ఎస్ఎఫ్) సంయుప్తంగా ముందుకు వచ్చాయి. ఈ ప్రాజెక్ట్ కోసం అమెరికా ప్రొఫెసర్‌కు భారీ నిధులు మంజూరయ్యాయి.
స్మార్ట్ సెన్సార్లు, డ్రోన్ డేటా, కృత్రిమ మేధస్సును ఉపయోగించి పంటలు, నేల, వాతావరణ పరిస్థితులను పర్యవేక్షించనున్నారు.
Comments
Loading comments...
