వార్తలకు తిరిగి వెళ్లండి

గౌరవెల్లి ప్రాజెక్టు పర్యావరణ అనుమతుల అంశంలో సుప్రీంకోర్టు సానుకూల తీర్పు ఇవ్వడంతో రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది. 8.25 టీఎంసీల సామర్థ్యం ఉన్న ఈ రిజర్వాయర్ ద్వారా 1.20 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది.
కొత్త పర్యావరణ అనుమతుల ప్రక్రియ పూర్తయిన తర్వాత ప్రాజెక్టు పనులు ముందుకు సాగనున్నాయి. తీర్పుపై రైతులు, కాంగ్రెస్ నాయకులు సంబరాలు నిర్వహించారు.
Comments
Loading comments...
