వార్తలకు తిరిగి వెళ్లండి

ఉద్యోగ దరఖాస్తుల పేరుతో కంప్యూటర్ కేంద్రాల దోపిడీకి అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం డీఈఈటీ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఏఐ ఆధారిత ఈ యాప్‌లో వివరాలు నమోదు చేస్తే రెజ్యూమ్ తయారీ, దరఖాస్తు ప్రక్రియ సులభమవుతుంది.
నిరుద్యోగులు బోగస్ సంస్థల మోసాలకు గురికాకుండా ఈ యాప్ ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు. విద్యార్హత వివరాలు అప్‌లోడ్ చేసి ఉద్యోగ అవకాశాలను పొందవచ్చు.
Comments
Loading comments...
