Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అర్థ శతాబ్దం దాటినా పూర్తికాని జంఝావతి ప్రాజెక్టు

Follow Udayam on Google
Ganga Oct 06, 2026 6:07 PM పార్వతీపురం మన్యంGeneral
పార్వతీపురం జిల్లాలో దశాబ్దాలుగా పూర్తికాని జంఝావతి ప్రాజెక్టుపై పాలకులు దృష్టి సారించకపోవడం దారుణమని ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బూడితి అప్పలనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం మన్యం కేంద్రంలో ఏర్పాటు చేసిన సాధన సమితి దీక్షలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ ప్రాంత రైతులకు ఎంతో అవసరమైన ఈ ప్రాజెక్టు నిర్లక్ష్యానికి గురికావడంతో సాగునీరు అందడం లేదని ఆయన పేర్కొన్నారు.

Comments

G
Loading comments...