Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అరసవల్లి పాలకవర్గంలో కన్నారావు

Follow Udayam on Google
K Anuradha Sep 05, 2026 1:11 PM శ్రీకాకుళంGeneral
అరసవల్లి పాలకవర్గంలో కన్నారావు - Udayam
అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవస్థానం పాలకమండలి సభ్యుడిగా మందస మండలానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీపీ కొర్ల కన్నారావు శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. మాజీ మంత్రి గౌతు శ్యామసుందర శివాజీ, ఎమ్మెల్యే గొండు శంకర్ సమక్షంలో జరిగిన కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.కొర్ల కన్నారావు నియామకంపై టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి.

Comments

G
Loading comments...