వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రసిద్ధ అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థాన సమగ్రాభివృద్ధికి ‘స్వదేశ్ దర్శన్-2.0’ పథకం కింద కేంద్ర ప్రభుత్వం రూ.55.74 కోట్ల నిధులు మంజూరు చేయడంపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
నిధుల సాధనకు ప్రత్యేక చొరవ చూపిన కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు.
ప్రధాని నరేంద్ర మోడీ కు ధన్యవాదాలు తెలిపారు.
Comments
Loading comments...

