వార్తలకు తిరిగి వెళ్లండి

అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో మూలవిరాట్ పాదాలను సూర్యకిరణాలు తాకే అరుదైన దృశ్యాన్ని వీక్షించేందుకు తరలివచ్చిన భక్తులకు మరోసారి నిరాశ ఎదురైంది.
ప్రకృతి పరిస్థితుల కారణంగా వరుసగా రెండో రోజు కూడా సూర్యకిరణాలు ఆలయంలోకి ప్రవేశించలేదని, రేపు, ఎల్లుండి కూడా అవకాశం ఉండటంతో భక్తుల రద్దీ కొనసాగుతోందని అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

