వార్తలకు తిరిగి వెళ్లండి

సిరిసిల్లలో నేత కార్మికుడు వెంగళ వెంకటేశ్ హత్య కేసులో మరో నలుగురు నిందితులను మంగళవారం అరెస్టు చేసినట్లు పట్టణ సీఐ శ్రీనివాస్ తెలిపారు. ఈ నెల 6న మద్యంలో నైట్రేట్ కలిపి హత్య చేసినట్లు కేసు నమోదైంది.
మృతదేహాన్ని మాయం చేయడంలో సహకరించిన లక్ష్మణ్, శ్రీనివాస్, సూర్య ప్రకాశ్, రమేశ్‌లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.
Comments
Loading comments...

