Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

షేక్ హసీనా బంగ్లాదేశ్‌లో అడుగుపెట్టగానే అరెస్ట్ చేస్తాం

Follow Udayam Digital on Google
రాజిత దేవి Jul 31, 2026 11:56 AM అల్ ఇండియా అంతర్జాతీయ
షేక్ హసీనా బంగ్లాదేశ్‌లో అడుగుపెట్టగానే అరెస్ట్ చేస్తాం - Udayam Digital
డిసెంబర్‌లో స్వదేశానికి తిరిగి వెళ్లనున్నట్లు ప్రకటించిన బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను ఎట్టిపరిస్థితుల్లోనూ వదలబోమని ఆ దేశ న్యాయశాఖ మంత్రి ఎం అసాదుజ్జమన్ స్పష్టం చేశారు. ఆమె దేశంలో అడుగుపెట్టగానే లేదా లొంగుబాటుకు ముందే అదుపులోకి తీసుకుంటామని వెల్లడించారు. నిరసనకారులపై హింస కేసులో గతేడాది నవంబర్‌లో ఆమెకు కోర్టు మరణ శిక్ష విధించిన విషయం తెలిసిందే.

Comments

G
Loading comments...