Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధాన్యం దుర్వినియోగం కేసులో ఇద్దరి అరెస్ట్

Follow Udayam on Google
జయ Aug 17, 2026 6:19 PM పెద్దపల్లి General
ధాన్యం దుర్వినియోగం కేసులో ఇద్దరి అరెస్ట్ - Udayam
సుల్తానాబాద్‌లో ప్రభుత్వ ధాన్యం దుర్వినియోగం కేసులో మధు, రవీందర్‌రెడ్డిని పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. లక్ష్మీ ఇండస్ట్రీస్‌కు ఇచ్చిన 10,015.636 మెట్రిక్‌ టన్నుల ధాన్యంలో 5,020.719 మెట్రిక్‌ టన్నుల సీఎంఆర్‌ బియ్యం బకాయి ఉన్నట్లు గుర్తించారు. రూ.24.18 కోట్ల ప్రభుత్వ నష్టం నేపథ్యంలో బీఎన్‌ఎస్‌, నిత్యావసర వస్తువుల చట్టం కింద కేసు నమోదు చేశారు. డీసీపీ రామ్‌రెడ్డి, ఏసీపీ కృష్ణ వివరాలు వెల్లడించారు.

Comments

G
Loading comments...