Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

84 చోరీ కేసుల్లో నిందితుడు అరెస్టు

Follow Udayam on Google
కౌశిక్ శర్మ Jul 31, 2026 12:24 PM సంగారెడ్డిGeneral
84 చోరీ కేసుల్లో నిందితుడు అరెస్టు - Udayam
జల్సాల కోసం చోరీలకు పాల్పడుతున్న వ్యక్తిని సంగారెడ్డి గ్రామీణ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిపై వివిధ ప్రాంతాల్లో 84 చోరీ కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వాహన తనిఖీల్లో అనుమానాస్పదంగా పట్టుబడిన ఇద్దరిని విచారించగా వివరాలు వెలుగులోకి వచ్చాయి. వారి నుంచి మూడు ద్విచక్ర వాహనాలు, మొబైల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.

Comments

G
Loading comments...