Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.వెయ్యి కోట్ల సైబర్ మోసం కేసులో ప్రధాన నిందితుడు అరెస్ట్

Follow Udayam on Google
రవళి దేవి Aug 04, 2026 11:12 AM భద్రాద్రి కొత్తగూడెంGeneral
రూ.వెయ్యి కోట్ల సైబర్ మోసం కేసులో ప్రధాన నిందితుడు అరెస్ట్ - Udayam
ఖమ్మం జిల్లా కల్లూరు మండలం లింగాలకు చెందిన సైబర్ మోసం కేసు ప్రధాన నిందితుడిని హైదరాబాద్‌లో సైబర్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. విదేశాల నుంచి వచ్చిన వెంటనే అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. గతేడాది నుంచి నమోదైన కేసుల్లో ఇప్పటికే 55 మందిని అరెస్ట్ చేశారు. దర్యాప్తులో బ్యాంకు లావాదేవీలు రూ.వెయ్యి కోట్లు దాటినట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం.

Comments

G
Loading comments...