వార్తలకు తిరిగి వెళ్లండి

అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో సిరిసిల్లలో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ధర్నాకు పిలుపునిచ్చారు. దీంతో ఎల్లారెడ్డిపేట బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు వరుస కృష్ణహరి, సింగిల్ విండో అధ్యక్షుడు గుండారపు కృష్ణారెడ్డి, సర్పంచ్ ఎలగందుల నర్సింలు, ఉప సర్పంచ్ మందాటి రామును పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు.
అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యల్లో భాగంగానే అరెస్టులు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Comments
Loading comments...

