వార్తలకు తిరిగి వెళ్లండి

ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న వారిని పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. ఆశా వర్కర్ల ఇళ్లకు వెళ్లి వారిని సంగెం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దీంతో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయలేదని విమర్శించారు. రూ.18 వేల కనీస వేతనం, ఫిక్స్‌డ్ వేతనం, భద్రత, బీమా కల్పించాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

