వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ నెల 26న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జనగామ పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. సభా ప్రాంగణంలో భద్రత, ట్రాఫిక్, పార్కింగ్, తాగునీరు, వైద్య ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు.
మంత్రి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. 174 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల గృహప్రవేశంతో పాటు 500 ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేయనున్నారు.
Comments
Loading comments...

