వార్తలకు తిరిగి వెళ్లండి

విజయవాడ మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో ఆగస్టు 15న జరిగే జిల్లా స్వాతంత్య్ర వేడుకలకు మంత్రి నారా లోకేశ్ హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ శకటాలు, సాంస్కృతిక కార్యక్రమాలను ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ లక్ష్మీశా అధికారులను ఆదేశించారు.
ఇందిరాగాంధీ స్టేడియంలో పనులు జరుగుతున్నందున వేడుకల వేదికను మార్చినట్లు కలెక్టర్ తెలిపారు.
Comments
Loading comments...

