Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫసల్వాదిలో ఆరుద్రాష్టమి వ్రతానికి ఏర్పాట్లు

Follow Udayam on Google
Harika Sep 29, 2026 11:41 AM సంగారెడ్డిGeneral
ఫసల్వాదిలో ఆరుద్రాష్టమి వ్రతానికి ఏర్పాట్లు - Udayam
సంగారెడ్డి మండలం ఫసల్వాదిలోని విద్యాపీఠంలో అక్టోబర్‌ 3న నిర్వహించనున్న ఆరుద్రాష్టమి వ్రత క్రతువు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఆశ్రమ పీఠాధిపతి మహేశ్వర శర్మ సిద్ధాంతి జిల్లా ఎస్పీ పరితోష్‌ పంకజ్‌, డీఎస్పీ సత్తయ్యలను మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆశ్రమంలో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు మహేశ్వర శర్మ సిద్ధాంతి తెలిపారు.

Comments

G
Loading comments...