Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అర్పపల్లి పద్మశాలి సంఘానికి నూతన కార్యవర్గం ఏర్పాటు

Follow Udayam on Google
Devender Bale Sep 02, 2026 7:48 PM జగిత్యాలGeneral
అర్పపల్లి పద్మశాలి సంఘానికి నూతన కార్యవర్గం ఏర్పాటు - Udayam
అర్పపల్లి పద్మశాలి సంఘానికి నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా జుంజూరు రాజన్న, ఉపాధ్యక్షుడిగా బోగ రమేష్, కార్యదర్శిగా కస్తూరి భూమన్న, క్యాషియర్‌గా మోర నందిశ్వర్, రైటర్‌గా జుంజూరు గణేష్ ఎన్నికయ్యారు. సంఘ అభివృద్ధి, సభ్యుల సంక్షేమం, సామాజిక ఐక్యత కోసం నూతన కార్యవర్గం సమిష్టిగా కృషి చేయాలని సభ్యులు ఆకాంక్షించారు. సంఘ సభ్యుల ఐక్యతే బలమని, అందరి సహకారంతో అభివృద్ధి చేస్తామన్నారు

Comments

G
Loading comments...