Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అర్పపల్లి గ్రామంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించారు

Follow Udayam on Google
AILENI VIKRAM Aug 15, 2026 4:04 PM జగిత్యాలGeneral
అర్పపల్లి గ్రామంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించారు - Udayam
అర్పపల్లి గ్రామంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ సొల్లు సురేందర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించి దేశభక్తిని చాటుకున్నారు. కార్యక్రమంలో గ్రామ ప్రజలు, యువత, విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. వేడుకల్లో ఉప సర్పంచ్ కొండ మురళి, వార్డ్ సభ్యులు, పంచాయతీ కార్యదర్శి, నాయకులు, అంగన్వాడీ టీచర్స్ మరియు నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...