Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్మూర్-నిర్మల్-ఆదిలాబాద్ రైల్వే లైన్.. నెరవేరనున్న 4 దశాబ్దాల కల

Follow Udayam on Google
అమరేష్ గౌడ్ Aug 01, 2026 9:29 AM జాతీయంGeneral
ఆర్మూర్-నిర్మల్-ఆదిలాబాద్ రైల్వే లైన్.. నెరవేరనున్న 4 దశాబ్దాల కల - Udayam
ఉమ్మడి ఆదిలాబాద్ ప్రజల నాలుగు దశాబ్దాల కల నెరవేరబోతోంది. ఆర్మూర్-నిర్మల్-ఆదిలాబాద్ రైల్వే లైన్‌కు కేంద్రం సానుకూలత వ్యక్తం చేసింది. తెలంగాణ బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి నేతృత్వంలోని బృందం ఢిల్లీలో కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసింది. డీపీఆర్ ఇప్పటికే సిద్ధమైందని మంత్రి వెల్లడించగా, రాబోయే బడ్జెట్‌లో నిధులు మంజూరవుతాయని ప్రజలు ఆశిస్తున్నారు.

Comments

G
Loading comments...