Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అరకు కళాశాలలో పర్యావరణ ప్రతిజ్ఞ

Follow Udayam on Google
Anuroop Nov 03, 2026 12:54 PM అల్లూరి General
అరకు కళాశాలలో పర్యావరణ ప్రతిజ్ఞ - Udayam
అరకులోయ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో నవంబర్ 1 నుంచి 7 వరకు బ్రిక్స్ సుస్థిర జీవనశైలి వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రిన్సిపల్ డా. కుసుమకుమారి ఆదేశాల మేరకు ఎన్‌ఎస్‌ఎస్‌ సమన్వయకర్త డా. మురళీకృష్ణ విద్యార్థినులతో పర్యావరణ పరిరక్షణ ప్రతిజ్ఞ చేయించారు. వ్యర్థాల తగ్గింపు, మొక్కల పెంపకం, విద్యుత్ పొదుపు, సుస్థిర ఆహారపు అలవాట్లపై అవగాహన కల్పించారు.

Comments

G
Loading comments...