Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అర్జీల వివరాలకు 1100కు కాల్ చేయండి: కలెక్టర్

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 23, 2026 8:07 PM గుంటూరుGeneral
అర్జీల వివరాలకు 1100కు కాల్ చేయండి: కలెక్టర్ - Udayam
ప్రజా సమస్యల పరిష్కార వేదికను ప్రతి సోమవారం జిల్లా, మండల స్థాయిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో నిర్వహిస్తున్నట్లు గుంటూరు జిల్లా కలెక్టర్‌ సి.యం. సాయికాంత్‌ వర్మ తెలిపారు. ప్రజలు తమ సమస్యలపై నేరుగా పీజీఆర్ఎస్‌లో అర్జీలు సమర్పించి పరిష్కారం పొందాలని సూచించారు. టోల్‌ఫ్రీ నంబర్‌ 1100కు ఫోన్‌ చేసి అర్జీల వివరాలు తెలుసుకోవచ్చని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...