వార్తలకు తిరిగి వెళ్లండి
ప్రజావాణి దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ బి.శ్రీరాములు అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి ఆయన వినతులు స్వీకరించారు.
ఇందిరమ్మ ఇళ్లు, వికలాంగుల పింఛన్, ఉద్యోగ అవకాశాలు, సింగరేణి ప్రాజెక్టు సంఖ్య కేటాయింపు తదితర వినతులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయా శాఖల అధికారులను ఆయన ఆదేశించారు.
Comments
Loading comments...

