Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యం : ఎమ్మెల్యే

Follow Udayam on Google
devendra Sep 01, 2026 1:53 PM తూర్పుగోదావరిGeneral
అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యం : ఎమ్మెల్యే - Udayam
అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వం ప్రధాన ధ్యేయమని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు.అనపర్తి మండలం పెడపర్తిలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లను మంగళవారం ఆయన పంపిణీ చేశారు. రాష్ట్రంలో మరో మూడు లక్షల మందికి నూతనంగా పింఛన్లు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఈ ఎంపిక ప్రక్రియలో పారదర్శకత వహించాలని యంత్రాంగాన్ని ఆదేశించారు. రాబోయే స్థానిక పోరులో కూటమి అభ్యర్థులను ఆదరించాలని కోరారు.

Comments

G
Loading comments...