వార్తలకు తిరిగి వెళ్లండి

గిరిజన ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులందరికీ సకాలంలో అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని అరకు ఎంపీ డాక్టర్ జి.తనూజా రాణి సూచించారు.
కలెక్టరేట్లో కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి, జేసీ ఆర్. వైశాలితో కలిసి దిశా సమావేశంలో వివిధ శాఖల ప్రగతిని సమీక్షించారు. రోడ్లు, తాగునీరు, ఉపాధి హామీ, విద్య, ఆరోగ్యం, వ్యవసాయ పనులను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు.
Comments
Loading comments...

