వార్తలకు తిరిగి వెళ్లండి

నారాయణపేట: ఎస్‌ఐఆర్ ప్రక్రియలో అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలని కలెక్టర్ ప్రియాంక బీఎల్‌వోలను ఆదేశించారు. నారాయణపేట పట్టణంలోని 142, 143 పోలింగ్ కేంద్రాల పరిధిలో జరుగుతున్న బీఎల్‌వో సర్వేను బుధవారం ఆమె పరిశీలించారు.
నోటీసులు అందుకున్న ఓటర్ల ఇళ్లకు వెళ్లి వివరాలను ధ్రువీకరించి, అవసరమైన పత్రాలు సేకరించాలని సూచించారు.
Comments
Loading comments...

