వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండలం కొత్తపల్లి గ్రామపంచాయతీ పరిధిలో గుడిసెల్లో నివసిస్తున్న పేద కుటుంబాల ఇళ్లను కాంగ్రెస్ నాయకులు పరిశీలించారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు అందేలా కృషి చేస్తామని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఎం. చంద్రశేఖర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో PSCS వైస్ చైర్మన్ అశోక్‌కుమార్, సర్పంచ్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

