Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అర్హులైన వారందరికీ పట్టాలు ఇవ్వాలని వినతి

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Sep 18, 2026 3:12 PM విశాఖపట్నంGeneral
అర్హులైన వారందరికీ పట్టాలు ఇవ్వాలని వినతి - Udayam
76వ వార్డు గాజువాక మండలం, సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గాజువాక ఎమ్మార్వో గారికి రేపు పట్టాల పంపిణీ కార్యక్రమం సీఎం గారి సమక్షంలో జరుగుతున్నందున వివక్షత లేకుండా అర్హులైన వారందరికీ కూడా పట్టాలు పంపిణీ కార్యక్రమం చేయాలని, సిపిఎం పార్టీ బృందం ఎమ్మార్వో గారికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా గాజువాక జోన్ కార్యదర్శి ఎం రాంబాబు మరియు ప్రజలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...