Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇండ్లు

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Aug 25, 2026 6:41 PM నిర్మల్General
అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇండ్లు - Udayam
తానూర్ మండలం ఝరీ(బి) గ్రామంలో మాజీ ఎమ్మెల్యే జి. విఠల్ రెడ్డి ఆధ్వర్యంలో మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల అర్హతలను అధికారులు పరిశీలించారు. మండల విద్యాధికారి నరేందర్, పంచాయతీ కార్యదర్శి జాదవ్ విక్రమ్ ఆధ్వర్యంలో లబ్ధిదారుల వివరాలు, ఇంటి నిర్మాణానికి సంబంధించిన అంశాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ కమిటీ సభ్యుడు, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ మేకల దేవదాస్ మాట్లాడారు.

Comments

G
Loading comments...