Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అర్హులైన వారందరికీ ఇందిరమ్మ గృహాల నిర్మాణాలు

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Sep 01, 2026 4:19 PM నిర్మల్General
అర్హులైన వారందరికీ ఇందిరమ్మ గృహాల నిర్మాణాలు - Udayam
కనకాపూర్ లో నూతనంగా ఇందిరమ్మ గృహాలకు నిర్మల్ మార్కెట్ కమిటీ చైర్మన్ సోమా భీమా రెడ్డి భూమి పూజ చేసి నిర్మాణ పనులను ప్రారంభించారు. అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు అందేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఇందులో లక్ష్మణ చాంద కాంగ్రెస్ అధ్యక్షులు కొండ్ర నరేష్ రెడ్డి గారు ఆత్మ చైర్మన్ రామ్ రెడ్డి పిఎసిఎస్ చైర్మన్ రఘునందన్ రెడ్డి కనకాపూర్ సర్పంచ్ రాజ్యలక్ష్మి రాజు లు ఉన్నారు.

Comments

G
Loading comments...