Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అర్హులైన వారికి చేయూత పెన్షన్లు: కలెక్టర్

Follow Udayam on Google
p.g.murthy Sep 10, 2026 1:26 PM మంచిర్యాలGeneral
అర్హులైన వారికి చేయూత పెన్షన్లు: కలెక్టర్ - Udayam
అర్హులైన వారికి చేయూత పెన్షన్ ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. గురువారం లక్షెట్టిపేట మండలంలోని మిట్టపల్లి గ్రామంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో నిర్వహిస్తున్న సర్ హియరింగ్ సభ, చేయూత దరఖాస్తుల స్వీకరణ, ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. ఆయా కార్యక్రమాలలో లోటు పాట్లు రాకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో మధుసూదన్, తాసిల్దార్ దిలీప్ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...