వార్తలకు తిరిగి వెళ్లండి

రుద్రూర్ మండల కేంద్రంలోని మాజీ ఎమ్మెల్యే బాన్సువాడ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ బాజిరెడ్డి గోవర్ధన్ ఆదేశాల మేరకు ఈరోజు రుద్రూర్ గ్రామంలో తెలంగాణ తొలి కేసీఆర్ నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇల్లు150 ఇప్పటివరకు రుద్రూర్ గ్రామంలో నిరుపేదలకు అసలైన అర్హులకు ఇవ్వాలని బిఆర్ఎస్ మండల నాయకులు డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ గాండ్ల మధు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
Comments
Loading comments...

