వార్తలకు తిరిగి వెళ్లండి

బంట్వారం మండలం మద్వాపూర్‌లో అర్హులైన నిరుపేదలకు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేశారు. సర్పంచ్ ఎండీ గోరేమియా సమక్షంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బక్క పురుషోత్తంరెడ్డి లబ్ధిదారులకు కార్డులు అందజేశారు.
అర్హులకు గుర్తింపు కార్డులతో పాటు సన్నబియ్యం పంపిణీ వంటి పథకాలు అందుతున్నాయని ఆయన తెలిపారు. కార్యక్రమంలో పలువురు గ్రామ నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

