వార్తలకు తిరిగి వెళ్లండి

దళితుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కెవిపిఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన సామాజిక శంఖారావం జీపు యాత్ర శుక్రవారం గుంతకల్లుకు చేరుకుంది. కెవిపిఎస్ రాష్ట్ర అధ్యక్షులు నల్లప్ప మాట్లాడుతూ.. అర్హులైన దళిత కుటుంబాలకు ఇళ్లస్థలాలు కేటాయించాలని దళిత కాలనీలలో మౌలిక వసతులు కల్పించాలని వారు డిమాండ్ చేశారు.
పలు గ్రామాలలో దళితులకు స్మశాన వాటికలు లేవన్నారు.
Comments
Loading comments...

