వార్తలకు తిరిగి వెళ్లండి

కుప్పం మండలం మల్లనూరులో టీడీపీ శ్రేణులు ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. ఆర్టీసీ వైస్ ఛైర్మన్ మునిరత్నం లబ్ధిదారులను కలిసి పంపిణీ తీరుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయాలకు అతీతంగా అర్హతే ప్రామాణికంగా పింఛన్లు పంపిణీ చేస్తున్నట్లు మునిరత్నం తెలిపారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై కూడా వివరాలు తెలుసుకున్నారు.
Comments
Loading comments...

