Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ ఎమ్మెల్సీ ఓటును నమోదు చేసుకోండి: సబితా ఇంద్రారెడ్డి

Follow Udayam on Google
Uday Bhaskar Oct 01, 2026 9:41 AM రంగారెడ్డిGeneral
అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ ఎమ్మెల్సీ ఓటును నమోదు చేసుకోండి: సబితా ఇంద్రారెడ్డి - Udayam
త్వరలో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని మాజీ మంత్రి, మహేశ్వరం శాసనసభ్యులు సబితా ఇంద్రారెడ్డి సూచించారు. అర్హులైన పట్టభద్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...