Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అర్హత లేని వైద్యుడితో సేవలు.. సూర్య హాస్పిటల్‌కు షోకాజ్ నోటీసు

Follow Udayam on Google
AILENI VIKRAM REDDY Sep 02, 2026 9:28 PM జగిత్యాలGeneral
అర్హత లేని వైద్యుడితో సేవలు.. సూర్య హాస్పిటల్‌కు షోకాజ్ నోటీసు - Udayam
మెట్‌పల్లి పట్టణంలోని సూర్య హాస్పిటల్‌ను జగిత్యాల డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డా. ముస్కు జైపాల్‌రెడ్డి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో అర్హత లేని వ్యక్తితో వైద్య సేవలు అందిస్తున్నట్లు గుర్తించిన అధికారులు నిర్వాహకులకు షోకాజ్ నోటీసు జారీ చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆసుపత్రులపై నిరంతర తనిఖీలు నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు.

Comments

G
Loading comments...