వార్తలకు తిరిగి వెళ్లండి

సారంగపూర్ మండలంలోని బోరేగావ్, సాయినగర్ తండాల్లో హెచ్‌వో మౌనిక మంగళవారం పర్యటించి ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తులను పరిశీలించారు.
అర్హులైన పేదలకు పారదర్శకంగా ఇళ్లు అందిస్తామని ఆమె తెలిపారు. ఇందులో భాగంగా సాయినగర్ తండాకు చెందిన జాదవ్ కలబాయి, నిస్తే కైలాష్ బాయి; బోరేగావ్‌కు చెందిన అన్నేపగ కలవ్వ, అన్నేపగ మమత, బట్టు నాగవ్వల దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
Comments
Loading comments...

