వార్తలకు తిరిగి వెళ్లండి

అక్రమ కేసులు, అరెస్టులతో వైసీపీ నాయకులను అడ్డుకోలేరని ఆ పార్టీ ఆమదాలవలస వైసీపీ ఇన్‌చార్జి చింతాడ రవికుమార్ అన్నారు.
బెయిల్‌పై విడుదలైన అనంతరం సోమవారం రాత్రి ఆయన శ్రీకాకుళంలోని మీడియాతో మాట్లాడారు. వైసీపీకి ప్రజాదరణ పెరుగుతుందని, నియోజకవర్గాల్లో ముఖ్య నాయకులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
Comments
Loading comments...

