వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వం తీసుకువచ్చిన ఉత్తర్వులు 97ను వ్యతిరేకిస్తూ బి ఆర్ ఎస్ వి ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించ తలపెట్టిన ఆందోళనను పోలీసులు అరెస్టులతో అణచి వేయడం శోచనీయమని జిల్లా ఉపాధ్యక్షులు మిర్జా షోయేబ్ బేగ్ పేర్కొన్నారు.
రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు ఆందోళన కార్యక్రమాన్ని స్థానికంగా నిర్వహించేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు అరెస్టు చేశారని చెప్పారు. ప్రజాస్వామ్య పద్ధతులలో ఆందోళనలు చేయవద్దని ప్రశ్నించారు.
Comments
Loading comments...

