వార్తలకు తిరిగి వెళ్లండి

అర్ధవీడు(M)లో మహిళ అదృశ్యం కేసు చివరికి హత్యగా వెలుగులోకి వచ్చింది. ఇచ్చిన రూ.50 లక్షలు తిరిగి అడగడంతో ఆదిలక్ష్మి(32)ని మరో మహిళ హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు.
అనంతరం మృతదేహాన్ని ప్లాస్టిక్ డబ్బాలో పెట్టి పొలంలో పాతిపెట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే నిందితురాలిని, ఆమె కుమారుడిని అదుపులోకి తీసుకున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

