వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి పట్టణంలోని గోపాల్ స్వామి రోడ్డు వద్ద సోమవారం రాత్రి చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
బేగంపేటకు చెందిన ఫైనాన్స్ వ్యాపారి అభిలాష్ (28) స్కూటీపై వెళ్తుండగా స్నేహితులు రాజగౌడ్, విష్ణు, రాహుల్ అడ్డుకున్నారు. అనంతరం చాకుతో కుడి చెవి కింద పొడవడంతో తీవ్ర రక్తగాయమైంది. బాధితుడిని కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
Comments
Loading comments...

