Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అర్ధరాత్రి అధిక శబ్దంతో బుల్లెట్‌.. సీజ్

Follow Udayam on Google
RR REDDY Sep 16, 2026 3:26 PM నిజామాబాద్General
అర్ధరాత్రి అధిక శబ్దంతో బుల్లెట్‌.. సీజ్ - Udayam
బాల్కొండ అర్ధరాత్రి వేళ అధిక శబ్దం వచ్చే సైలెన్సర్‌తో బుల్లెట్‌ నడుపుతూ ప్రజలకు ఇబ్బంది కలిగించిన వ్యక్తిపై బాల్కొండ పోలీసులు కేసు నమోదు చేశారు. పబ్లిక్‌ న్యూసెన్స్‌కు కారణమైన బైక్‌ను సీజ్‌ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా అధిక శబ్దం వచ్చే సైలెన్సర్లను వాహనాలకు అమర్చుకోవడానికి అనుమతి లేదని నిజామాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ పి. సాయి చైతన్య తెలిపారు.

Comments

G
Loading comments...