Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చెరుకూరు ఆలయాలను పరిశీలించిన ఆర్జేసీ

Follow Udayam on Google
Anuroop Sep 04, 2026 4:38 PM బాపట్లGeneral
చెరుకూరు ఆలయాలను పరిశీలించిన ఆర్జేసీ - Udayam
పర్చూరు మండలం చెరుకూరు గ్రామంలోని శ్రీ త్రివిక్రమ, అగస్తేశ్వర స్వామి దేవస్థానాలను దేవాదాయ శాఖ తిరుపతి ప్రాంతీయ జాయింట్ కమిషనర్ బి. మహేష్ రెడ్డి శుక్రవారం సందర్శించారు. స్వామివార్లను దర్శించుకుని ఆలయాలను పరిశీలించారు. ఆలయాలను పరిశీలించారు. పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచేందుకు శానిటేషన్ పనులు ఎప్పటికప్పుడు చేపట్టాలని ఆదేశించారు. జిల్లా దేవాదాయ శాఖ అధికారి ఎం. నాగయ్య, కార్యనిర్వహణాధికారి దామా నాగేశ్వరర

Comments

G
Loading comments...