వార్తలకు తిరిగి వెళ్లండి

స్థలం లేని నిరుపేదల కోసం హైదరాబాద్ తరహాలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల టవర్లు నిర్మించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ కోరారు. రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
12 ఏళ్లుగా అర్బన్‌లో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు అందకపోవడం బాధాకరమని, ప్రస్తుతం పట్టాలు అందించడం సంతోషకరమన్నారు.
Comments
Loading comments...

