Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అర్బన్ తహసిల్దార్ కార్యాలయంలో జనన మరణ స్వీకరణ పత్రాల రద్దు పై ఫిర్యాదు

Follow Udayam on Google
MD Osman Sep 24, 2026 6:36 PM నిర్మల్తెలంగాణ
అర్బన్ తహసిల్దార్ కార్యాలయంలో జనన మరణ స్వీకరణ పత్రాల రద్దు పై ఫిర్యాదు - Udayam
నిర్మల్ అర్బన్ తహసిల్దార్ కార్యాలయంలో దరఖాస్తుదారులతో ఎలాంటి విచారణ లేకుండానే జనన, మరణ ధ్రువీకరణ పత్రాలను రద్దు చేయడం పట్ల జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ విభాగం) రాథోడ్ రమేష్ కు కలాం గుణం సొసైటీ ఆధ్వర్యంలో ఫిర్యాదు చేశారు. ఐదారు నెలల నుండి వీటిని అప్లై చేసుకుని కాలు అరిగేలా తిరుగుతున్న బాధిత దరఖాస్తుదారులకు రద్దుతో నిరాశ మిగిలిందన్నారు. తక్షణమే వాటన్నింటినీ పునః పరిశీలించి జారీ చేయాలని కోరారు.

Comments

G
Loading comments...