Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అర్బన్ అభివృద్ధిపై ఎమ్మెల్యే సమీక్ష

Follow Udayam on Google
R.R. Reddy Sep 25, 2026 5:10 PM నిజామాబాద్తెలంగాణ
అర్బన్ అభివృద్ధిపై ఎమ్మెల్యే సమీక్ష - Udayam
అర్బన్ నియోజకవర్గ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ భవేష్ మిశ్రాతో కలిసి కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. సౌత్ మండలంలోని డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లకు రూ.1.25 కోట్లతో మరమ్మతులు చేపట్టి లబ్ధిదారులకు అందించాలని సూచించారు. మినీ ట్యాంక్‌బండ్ నిర్వహణను కార్పొరేషన్‌కు అప్పగించాలని కోరారు.

Comments

G
Loading comments...