వార్తలకు తిరిగి వెళ్లండి

విజయవాడ మూలపాడు బటర్‌ఫ్లై పార్కులోని ‘వెదురు టన్నెల్ వాక్‌వే’ పర్యాటకులను ఆకట్టుకుంటోంది. దట్టమైన వెదురు చెట్ల మధ్య సుమారు 1 కి.మీ మేర ఉన్న ఈ వాక్‌వేపై 15-20 నిమిషాలు నడిస్తే ఆహ్లాదకరమైన అనుభూతి కలుగుతోంది.
సెల్ఫీలు, రీల్స్‌తో సందర్శకులు సందడి చేస్తున్నారు. ‘అరకు అందాలు విజయవాడలోనే’ ఉన్నాయని సందర్శకులు అంటున్నారు.
Comments
Loading comments...

